కనువిందు చేయనున్న బ్లడ్‌మూన్‌..

కనువిందు చేయనున్న బ్లడ్‌మూన్‌..

ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించే సమయం రానే వచ్చింది.

ఇవాళ చంద్రగ్రహణం కావడంతో ఆకాశంలో మధ్యాహ్నం 3:20 గంటలకు బ్లడ్‌మూన్ దశ ప్రారంభం అవుతుండగా హైదరాబాద్‌లో మాత్రం సాయంత్రం 6 గంటల తర్వాత చూసే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చంద్రుడు ఎరుపు రంగులో కనిపించడాన్ని బ్లడ్‌మూన్ అని పిలుస్తారు.

మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028, జూలై 6న ఏర్పడే అవకాశం ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram