పేకాట ఆడుతు పట్టుబడ్డ జైపూర్ MPDO గుర్రం సత్యనారాయణ.
గోల్డెన్ న్యూస్ / మంచిర్యాల /మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో సత్యనారాయణ జన్నారం మండల కేంద్రంలో పేకాట ఆడుతు పట్టుబడ్డాడు. ఇతని జల్సాలకు క్రింది స్థాయి ఉద్యోగులను పలు రకాలుగా ఇబ్బంది పెట్టెవారని ఉద్యోగులు వాపోతున్నారు. ఇతని పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Post Views: 56









