తెలంగాణలో మీసేవ కేంద్రాల్లో సర్వీసు ధరలను పెంచారు. అన్ని సర్వీసులపై సుమారు 50 శాతం ధరలు పెంచారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆదాయ, కుల, స్థానికత వంటి సర్టిఫికెట్ల జారీకి రుసుం రూ.80 చేశారు. జనన ధ్రువీకరణ పత్రం రుసుం రూ.62 చేశారు.
Post Views: 340









