పసిప్రాయంలోనే ప్రపంచ రికార్డు
వయస్సు రెండేళ్ల 11 నెలలే.. కానీ చెస్ బోర్డుపై అసాధారణ ప్రతిభను చాటుతూ మంత్రి కొండా సురేఖ, మురళీధర్రావుల మనవడు శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్ ఒకేసారి రెండు ప్రపంచ రికార్డులు సాధించి చరిత్ర సృష్టించాడు.
Post Views: 227









