గోల్డెన్ న్యూస్ / సూర్యాపేట / మునగాల మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ, మండల స్థాయి అధికారులు
సమావేశం జరుగుతుండగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలల్ పవర్ ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడిన మహిళ
మండలంలోని తాడ్వాయి గ్రామాన్ని ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్టుగా కేటాయించిన అధికారులు
అయితే తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే మరొకరికి కేటాయించారాని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన మహిళ
పురుగుల మందు తాగడంతో హుటాహుటిన కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలింపు
కొందరు నాయకులు రాజకీయ అండదండలతో సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని ఆవేదన
Post Views: 22








