ఫోన్ జేబులో పెట్టుకుంటున్నారా. స్పెర్మ్ క్వాలిటీ తగ్గే ప్రమాదం!
ఫోన్ ఎక్కువ సేపు ప్యాంట్ ఫ్రంట్ పాకెట్లో పెట్టుకుంటే రేడియేషన్ వల్ల పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ తగ్గే ప్రమాదం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
త్వరగా వేడెక్కే ఫోన్ అయితే జేబులో పెట్టుకోకపోవడం బెటర్ అంటున్నాయి.
అలాగే పేరుకు ‘ల్యాప్టాప్స్’ అయినా వాటిని ఒళ్లో పెట్టుకోకుండా వాడితేనే మంచిదని చెబుతున్నాయి.
ల్యాప్టాప్స్ నుంచి వచ్చే హీట్ మీ స్పెర్మ్ హెల్త్ పై ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నాయి.
Post Views: 8








