మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది..!

కుటుంబ పెద్ద చనిపోతే భార్య, పిల్లలను ఇంట్లోకి రానివ్వని అద్దె ఇంటి యజమాని

 

శ్మశాన వాటికలో తలదాచుకుంటున్న కుటుంబం

 

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గాంధీనగర్ ప్రాంతంలో భార్య రూప, పిల్లలు దక్షత, శేహరికలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న గాండ్ల శ్రీకాంత్(40) అనే వ్యక్తి

 

ఆటో వల్ల ఉపాధి సరిగ్గా లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్

 

అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చిన కుటుంబాన్ని లోపలికి రానివ్వకుండా, పదవ రోజు అయ్యాకే రావాలని గేటు మూసివేసిన అద్దె ఇంటి యజమాని

 

దీంతో ఎటు వెళ్లాలో తెలియక పిల్లలతో కలిసి శ్మశాన వాటికలోనే తలదాచుకుంటున్న కుటుంబ సభ్యులు.

Facebook
WhatsApp
Twitter
Telegram