గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / పశ్చిమబెంగాల్ నూతన ముఖ్యమంత్రి గా భాజపా నేత సువేందు అధికారి, ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది ఈ వేడు కకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేదికపై వృద్ధుడి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం చేసుకున్నారు.
దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంతకీ ఆయన ఎవరు? అని ఆరా తీశారు. ఆయన మరెవరో కాదు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మఖన్ లాల్ సర్కార్, ఆయన పశ్చిమ బెంగాల్ భాజపా, అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. స్వతంత్ర జాతీయ ఉద్యమ సమయం లో ఈయన కీలకంగా వ్యవహరించారు.
Post Views: 37








