బండి సంజయ్ ని వెంటనే భర్త రఫ్ చేయాలి

⇒ కేంద్ర సహాయ హోమ్ శాఖ మంత్రి బండి సంజయ్  వెంటనే పదవి నుండి తొలగించలి.

⇒ బండి భగీరథ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలి 

⇒BRS పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య..

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు రేగా కాంతారావు  ఆదేశాల మేరకు,మంగళవారం మండల కేంద్రంలో  బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి కరకగూడెం ప్రధాన కూడలిలో  బిఆర్ఎస్ పార్టీ నీరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు రావుల సోమయ్య  మాట్లాడుతూ.. పోక్స్ కేసులో నిందితుడు అయినా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరద్ ఒక మైనర్ భలికను అత్యాచారం చేస్తే పోక్స్ కేసు నమోదు అయినప్పటికీ కేంద్రం ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపై స్పందించకపోవడం అత్యంత బాధాకరమైన విషయం ఉన్నారు. బీసీ బిడ్డను అని చెప్పుకునే బండి సంజయ్  మరి అత్యాచారం చేయబడిన అమ్మాయి కూడా ఒక బీసీ బిడ్డనే అన్న సంగతి ఎందుకు మారిచాడు. ముఖ్యమంత్రి, రాష్ట్ర డిజిపి, బాధిత కుటుంబానికి ఏదైనా జరిగితే మీరే పూర్తి బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే బండి సంజయ్  భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో నాయకులు పోగు వెంకటేశ్వర్లు బుడగం రాము ఊకె రామనాధం కొమరం రాంబాబు సారా సంబశివారావు బైరిశెట్టి చిరంజీవి ఏళ్ళు రామకృష్ణ రెడ్డి ముద్దం సాంబయ్య సతీష్ దాసరి సంబశివారావు ఆదినారాయణ వీరన్న తదితరులు పాల్గొన్నారు…

Facebook
WhatsApp
Twitter
Telegram