గోల్డెన్ న్యూస్ / సూర్యపేట / బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్య.మూడు ముక్కలుగా నరికి గోనె సంచిలో కుక్కి ఎస్సారెస్పీ కాలువలో పడేసిన దుండగులు .సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యార్కారం గ్రామంలో ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 37








