కాలిపోయిన 4,000 ఈవీఎంలు

వెస్ట్‌ బెంగాల్‌లో కాలిపోయిన 4,000 ఈవీఎంలు

 

కోల్‌కతా అలీపుర్‌లోని 9 అంతస్తుల ప్రభుత్వ భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఈవీఎంలు దహనం

 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలకు వాడిన ఈవీఎంలుగా గుర్తింపు

Facebook
WhatsApp
Twitter
Telegram