ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీ జలకళ సంతరించుకుంది. పైనుంచి నీరు వస్తుండటంతో ఆదివారం 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. జలాశయంలో నీరు అధికంగా ఉండడం.. గాలులు వీస్తుండడంతో బ్యారేజీలో నీళ్లు అలలుగా మారి సందర్శకులను మైమరపించాయి.
Post Views: 19








