విజయవాడ రెయిన్‌బో హాస్పిటల్‌లో భారీ అగ్ని ప్రమాదం
భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం
చిన్నపిల్లల ఎమర్జెన్సీ వార్డులో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా షాక్‌కు గురైన పేషెంట్లు
ఆసుపత్రి వద్దకు చేరుకుని మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా అన్న కోణంలో అనుమానాలు
అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
Post Views: 569








