తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాలు.

తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాలు.

4 రోజుల్లో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు.

తెలంగాణ మీదుగా ఏపీలోని దక్షిణ కోస్తా వరకు ద్రోణి.

ఈరోజు తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన.

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తిలో వర్షాలు.

నారాయణపేట, గద్వాలలో ఉరుములతో కూడిన వర్షాలు.

గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు..

Facebook
WhatsApp
Twitter
Telegram