అక్రమంగా తరలిస్తున్న PDF రైస్ లారీ పట్టుకున్న ఎస్సై మేడ ప్రసాద్ .
ఆంధ్రా నుండి చత్తీస్గడ్ తరలుతు పట్టుబడ్డ లారీ.
గోల్డెన్ న్యూస్ /బూర్గంపాడు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో బూర్గంపహాడ్ SI మేడ ప్రసాద్ కి పట్టుబడ్డ PDF బియ్యం లారీ… సాధారణ తనికిల్లో భాగంగా అనుమాన స్పథంగ ఉన్న లారీ ఎక్కి పరిశీలించిన SI మేడ ప్రసాద్ సుమారు 28 నుండి 30 టన్నుల PDF రైస్ గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించిస్వాధీనం చేసుకున్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద తనిఖీల్లో ఈ అక్రమ రవాణా బయటపడగా, లారీని సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు SHO మేడా ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులు ఎక్కడి నుంచి బియ్యాన్ని సేకరించారనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు.
Post Views: 535







