కట్ల పాముతో ఆటలాడుతూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / – రాజేంద్రనగర్ పరిధిలోని ఓ ఫార్మ్ హౌస్‌లో దూరిన కట్లపామును పట్టుకున్న ఇంటి యజమాని నవాబ్
చేతులతో పట్టుకొని ఆటలాడుతుండగా నవాబ్‌ను కాటేసిన పాము
ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ 3 గంటల్లోనే మృత్యువాత పడ్డ యజమాని
Post Views: 21







