హైదరాబాద్ – గచ్చిబౌలి AMB ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం
రాంగ్ రూట్‌లో వస్తున్న స్కూటీని ఢీకొట్టిన బుల్లెట్ బైక్..ఇద్దరు మృతి
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ /గచ్చిబౌలి AMB ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం ప్రమాదంలో స్కూటీపై ఉన్న శ్రీకాంత్, విఠల్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన బుల్లెట్ బైక్‌పై ఉన్న వినోద్ అనే వ్యక్తి
ఈ ప్రాంతంలో తరచూ అనేక వాహనాలు రాంగ్ రూట్‌లో వస్తుంటాయని, పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్తున్న స్థానికులు
Post Views: 24








