గోల్డెన్ న్యూస్/ మణుగూరు/ రేపు ‘డయల్ యువర్ పినపాక MLA’ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మన పినపాక నియోజకవర్గంలో మీకు ఏమైనా సమస్య లు ఉంటే వాటిని నేరుగా MLA పాయం వెంకటేశ్వర్లు గారికి చెప్పేలా ‘డయల్ యువర్ MLA’ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 28 న (ఆదివారం) అనగా రేపు ఉదయం 11 గంటల నుంచి మ.12 గంటల వరకు 9390388832 నంబర్కు ఫోన్ చేసి, నేరుగా MLAతో మాట్లాడవచ్చు.
గమనిక:- నిర్దేశించిన తేదీ, సమయంలో మాత్రమే కాల్స్ చేయగలరు
Post Views: 1,024








