రంగారెడ్డి జిల్లా జన్వాడలో విషాదం

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఆత్మహత్య

 

ప్రేమించి పెళ్లి చేసుకున్న బలసాయి, పద్మ బలవన్మరణం

 

ఇంట్లో ఉరివేసుకుని ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం

 

అనాథగా మారిన వారి 5 నెలల పసిబిడ్డ

 

మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలింపు

 

కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు

 

ఇంకా తెలియాల్సి ఉన్న ఆత్మహత్యకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది..!

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram