గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్/ నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయడంతో భర్తీ ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతలు, వయోపరిమితులు, ఎంపిక విధానం, పరీక్షల షెడ్యూల్తో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషనన్ను ప్రకటించే అవకాశం ఉంది.
Post Views: 13








