12ఏళ్ల బాలుడిని తినేసిన మొసలి
కాళ్లు, చేతులు కడుక్కుందామని నదిలోకి దిగిన ఓ 12ఏళ్ల బాలుడిపై మొసలి దాడి చేసింది. UP బహ్రెయిచ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. బాబాయ్ కలిసి పొలం పనుల నుంచి తిరిగొస్తుండగా నీటిలోకి దిగినప్పుడు మొసలి దాడి చేసింది. బాలుడిని పలుమార్లు విసిరికొట్టి లోపలికి లాక్కెళ్లింది. నడుము కిందిభాగం వరకు తినేసింది. కాగా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అతడు బాబాయ్ దగ్గర ఉంటున్నాడు.
Post Views: 549









