కనువిందు చేస్తున్న బొగత !

గోల్డెన్ న్యూస్/ వాజేడు / ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇటీవల కురుస్తున్న వారి వర్షాలకు  బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు సందర్శకులకు పరిమితులు విధించారు. కేవలం జలపాతాన్ని చూసేందుకు మాత్రమే అనుమతినిస్తున్నారు. నీళ్లలోకి దిగవద్దని సూచిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram