భవిష్యత్తులో విద్యార్థులతో ఆటలు ఆడితే కఠిన చర్యలు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. పేపర్ లీక్ ఘోర పాపమని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బాధ్యులకు కఠిన శిక్ష విధించాలని, ఇలాంటి లీక్‌లను నివారించడం జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు. ‘మంగళ్ మిలన్’ పేరిట మంగళవారం జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో ఈ మేరకు ప్రధాని మాట్లాడారు.
Post Views: 21









