గోల్డెన్ న్యూస్ // వెబ్ డెస్క్// మహారాష్ట్రలోని ఠాణెలో సునీతాదేవి (30) అనే ఇల్లాలు తన కోసం చీరలు కొనలేదన్న కోపంతో భర్త హరేరామ్ సింగ్ (35)ను కుక్కర్ మూతతో కొట్టి, గొంతు నులిమి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు
నివసిస్తున్నారు. చీరలు తేలేదన్న కారణంగా గత శనివారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. వాదనలు పెరిగి కోపంతో రగిలిపోయిన సునీత కుక్కర్ మూతతో భర్తను చావగొట్టి, గొంతు నులిమి చంపినట్లు పోలీసులు వివరించారు. మొదట ప్రమాదవశాత్తు దెబ్బ తగిలి చనిపోయినట్లు ఆమె అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. శవపరీక్ష నివేదిక తర్వాత అసలు విషయం బయటపడింది.
Post Views: 63









