గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /మండల నూతన ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన పోడిల శ్రీనివాస్ ను శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పలు సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాతో సన్మానించారు అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు సహకరిస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. గ్రామాల్లో అర్హులకు సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని ఎంపీడీఓ శ్రీనివాస్ కోరారు.
Post Views: 128









