గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / కేంద్రంలోని బీజేపీ,రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థులు,నిరుద్యోగులనుమోసం చేస్తున్నారని కరకగూడెం మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశాడు.
శుక్రవారం నిరుద్యోగ జేఏసీ (JAC) మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థలను బందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర విద్యాశాఖ8 మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ (NEET) పేపర్ లీకేజీకి కారణమైన మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా
రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని,పోలీసు నియామక పోస్టులను 19,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యాసంస్థలను బంద్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి గోడ అఖిల్,రవి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 26









