గోల్డెన్ న్యూస్ / న్యూఢిల్లీ/ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వివాదం, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలు, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు ఆయన వెల్లడించారు.

Post Views: 1,045









