గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్/పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తనపై నమోదైన ఎఫ్ఎఆర్ ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఈ నెల 26న పంజాగుట్ట పోలీస్టేషన్లో ఓ యువతి లైంగికంగా వేదించారనే ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానెల్ పేరుతో పిలిచి పెళ్లి పేరుతో వేధించారన్న ఆరోపణలను రేగా చట్టపరంగా సవాలు చేస్తున్నారు.
Post Views: 579









