బద్దలైన కమలం కంచుకోట.. బీజేపీకి షాకిచ్చిన పీకే

బీహార్ రాష్ట్రం బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం

 

ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) బిహార్ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.

 

బీజేపీకి కంచుకోటగా పేరున్న బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ఘన విజయం సాధించి తన పార్టీకి తొలి ఎన్నికల విజయాన్ని అందించారు.

 

బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై సుమారు 18,953 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పీకే, దాదాపు 35 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ఆధిపత్యానికి తెరదించారు

 

ఈ ఫలితంతో బిహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram