18 ఏళ్లకే ప్రొఫెసర్ అయ్యాడు

ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పురుష ప్రొఫెసర్గా నిలిచి, 306 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన 18 ఏళ్ల యువకుడు

 

ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ 18 సంవత్సరాల 346 రోజుల వయసులోనే ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పురుష ప్రొఫెసర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. 10 ఏళ్లకే పాఠశాల, కళాశాలల్లో చేరిన ఆయన, 1717లో 19 ఏళ్ల వయసులో కోలిన్ మెక్లారిన్ నెలకొల్పిన 306 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టారు. అతి చిన్న వయసులోనే ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టి నాథన్ సరికొత్త చరిత్ర సృష్టించారు..

Facebook
WhatsApp
Twitter
Telegram