గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / తెలంగాణలో ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 119 నియోజకవర్గాల్లో కార్డుల పంపిణీ ఒకేసార ప్రారంభించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త ల్యామినేటెడ్ రేషన్ కార్డుల పంపిణీ..
ఆగస్టు 15న సంగారెడ్డిలో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..
రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో ఒకేసారి రేషన్ కార్డుల పంపిణీ
Post Views: 512








