భద్రాద్రి జిల్లాలో ఘనంగా ప్రారంభమైన సీపీఐ ప్రజాచైతన్య యాత్రలు.

భద్రాద్రి జిల్లాలో ఘనంగా ప్రారంభమైన సీపీఐ ప్రజాచైతన్య యాత్రలు.

 

గోల్డెన్ న్యూస్/పినపాక / భద్రాద్రి జిల్లాలో మండలం లోని ఏడూళ్ల బయ్యారంలో జెండా ఊపి యాత్రల ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు

 

జిల్లా నలుమూలనుండి వేలాదిగా తరలివచ్చిన, నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు.

 

రామానుజవరంలో యాత్ర ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram