గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించడానికి ఉద్దేశించిన ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007’ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది (UPI charges). ఇక డిజిటల్ లావాదేవీలపై బ్యాంకులతో పాటు ఇతర ఫిన్లెక్ సంస్థలకు ఛార్జీలు వసూలు చేసే అధికారం ఈ బిల్లు కల్పించనుంది. ఎలాంటి చర్చా లేకుండానే ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. వాయిస్ ఓటు ద్వారా లోక్సభలో పాస్ అయ్యింది.
ఛార్జీలు వసూలు చేసే అధికారాన్ని బ్యాంకులకు ఇచ్చేందుకు అనుమతిచ్చిన కేంద్రం
Post Views: 188








