కాంగ్రెస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కూనమినేని

మొక్కే కదా అని పీకేద్దాం అనుకుంటే పీక కోస్తాం

 

మమ్మల్ని తక్కువ అంచనా వేసినా, అవమానించినా మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు

 

మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు

 

మమ్మల్ని అవమానిస్తే ఊరుకోము, స్నేహధర్మానికి కట్టుబడి ఉన్నాం, మమ్మల్ని వీడితే మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ ఉండరు

 

మీ శిలాఫలకాన్ని మీరే పెట్టుకున్నట్టు, మీ శవపేటికను మీరే తయారు చేసుకున్నట్టు అవుతుంది

 

కమ్యూనిస్టులతో ఏం జరుగుతుంది, మొక్కలే కదా అనుకుంటే పీక కోస్తాం, పది మందే ఉన్నారు అని తక్కువ అంచనా వేస్తే మీ సంగతి చెప్తాం

 

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

Facebook
WhatsApp
Twitter
Telegram