లేబర్ కోడ్ రద్దు చేయాలి: సిఐటియు

⇒లేబర్ కోడ్ లను రద్దు చేయాలని…

⇒కనీస వేతనం 26000 ఇవ్వాలని…

⇒విభీజీరామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని…

⇒ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని..

 స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని…

⇒పంటలకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలని… 

⇒ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ను రద్దు చేయాలని….

 

 కరకగూడెం మండల కేంద్రంలో సిఐటియు , వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో… ధర్నా…

Facebook
WhatsApp
Twitter
Telegram