మరో కీచక టీచర్

గోల్డెన్ న్యూస్ /అనంతపురం /  యల్లనూరు జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాలలో మరో కీచక ఉపాధ్యాయుడు దంతం బయటికి వచ్చింది.  పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న  శ్రీరామ మూర్తి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, తాకుతూ చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తున్న విద్యార్థినులు, మరియు వారి తల్లితండ్రులు

 

ఈ ఈ విషయంపై నీచుడు అయిన శ్రీరామామూర్తి మీద మండల విద్యాశాఖ అధికారి కి పిర్యాదు చేశారు

 

విద్యార్థినుల తల్లితండ్రులు దాడి చేస్తారనే భయం తో కీచక టీచర్ శ్రీరామ మూర్తి పరారీలో ఉన్నట్ల సమాచారం.

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కీ కలంకం తెచ్చిన శ్రీరామ మూర్తి పై పొక్సో కేసు నమోదు చేసి ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని ఉపాధ్యాయుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram