నల్లగొండ ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసులో ముగ్గురు మైనర్ల అరెస్ట్

నల్లగొండ ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసులో ముగ్గురు మైనర్ల అరెస్ట్..

 

గంజాయికి బానిసైన ముగ్గురు మైనర్లు..

 

నిందితులు రూపా రెడ్డి స్కూల్ విద్యార్థులుగా గుర్తింపు..

 

హ్యాండ్ గ్లౌజ్, మాస్క్ లు ధరించి ఇంట్లోకి చొరబడ్డ నిందితులు..

 

కత్తితో రూపా రెడ్డిని పొడిచి హత్య, ఇంట్లోకి వెళ్లిన 9 నిమిషాల్లోపే రూపా రెడ్డి హత్య

 

ప్రిన్సిపాల్ ఐఫోన్, కొంత నగదు అపహరణ, కొన్ని రోజుల క్రితం గంజాయి సేవిస్తూ రూపా రెడ్డి కంటబడిన మైనర్లు

 

విద్యార్థులను తీవ్రంగా మందలించిన ప్రిన్సిపల్, గంజాయి సేవిస్తున్న ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేసిన రూప

 

వీడియోలు, ఫొటోల కోసమే రూపా రెడ్డిని హత్యచేసినట్లు అనుమానం

Facebook
WhatsApp
Twitter
Telegram