అల్లు అర్జున్ రాకా.. రిలీజ్కు ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మన న్యూస్ తెలంగాణ స్టేట్ చీఫ్ బ్యూరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకా రిలీజ్కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఒకేసారి 37 మంది నటులపై ‘రియల్ టైమ్ మోషన్-క్యాప్చర్’ నిర్వహించి ఈ ఘనతను సొంతం చేసుకుంది.
ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల నుంచి అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ సర్టిఫికేట్ అందుకున్నారు.
Post Views: 12









