తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణలో రేపు భారీ వర్షాలు పడే అవకాశం

 

తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, వరంగల్..

హనుమకొండ, మహబూబాబాద్, కొత్తగూడెంకు రెడ్‌ అలర్ట్

భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

Facebook
WhatsApp
Twitter
Telegram