గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కరకగూడెం మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కరకగూడెం శాఖ వారి ఆధ్వర్యంలో బుధవారం రేగళ్ల పంచాయతీలోని మదన గుంపు లో 20 మంది ఆదివాసీ పిల్లలకు దుస్తులు పంపిణీ చేసిన టీజీబీ బ్యాంక్ మేనేజర్ గిరిబాబు.ఫీల్డ్ ఆఫీసర్ చిట్టిబాబు. నగదు చెల్లింపు అధికారి బొల్లికొండ రాకేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు
Post Views: 136









