ఉత్తమ సేవకుడిగా నగదు పురస్కారం అందుకున్న ఈ.బయ్యారం సీఐ
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా గురువారం ఉత్తమ సేవ అవార్డు ,క్యాష్ రివార్డ్అందుకున్న ఏడూళ్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు. ఏజెన్సీ ఏరియా లో ఉత్తమ సేవలకు క్యాష్ రివార్డ్ అందుకున్నందుకు ఆనందంగా ఉందని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు . తన సేవలు గుర్తించి ఎస్పీ అవార్డు అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Post Views: 32









