భూ భారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యాయత్నం 

తన భూమి కబ్జాకు గురైందని చెప్పినా ఆఫీసర్లకు పట్టించుకోవడంలేదని ఆత్మహత్యాయత్నం

 

గోల్డెన్ న్యూస్ /సూర్యాపేట : జిల్లాలో చింతలపాలెం మండల కేంద్రంలో భూ భారతి సదస్సును నిర్వహించిన అధికారులు

 

అయితే దొంగల నాగరాజు అనే రైతు తన వెంట తెచ్చుకున్న బాటిల్‌లోని పెట్రోల్‌ను మీద పోసుకొని ఆత్మహత్యాయత్నం

 

వెంటనే అలర్ట్ అయి రైతును పక్కకు తీసుకెళ్లిన పోలీసులు

 

తన భూమి కబ్జాకు గురైందని చెప్పినా ఆఫీసర్లకు పట్టించుకోవడంలేదని, దీంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపిన బాధితుడు

 

అదే సదస్సులో మరో మహిళా రైతు కూడా పురుగుల మందు డబ్బాతో వచ్చి బెదిరించడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram