తెలంగాణలో భూ ప్రకంపనలు.

గోల్డెన్ న్యూస్ /  కరీంనగర్ : సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కొన్ని సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతగా నమోదైనట్లు సమాచారం. ముఖ్యంగా చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. భూమి ఊగిపోవడంతో ఆ ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలో ఉన్నవారు ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. ఆ సమయంలో గోడలు, కిటికీలు స్వల్పంగా కంపించినట్టు స్థానికులు తెలిపారు.

 

>

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram