పవన్ కుమార్ మృతి కేసులో ట్విస్ట్.

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : మధురానగర్ పవన్ కుమార్ మృతి కేసులో ట్విస్ట్ .

అనారోగ్య సమస్యతో పవన్ కుమార్ మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు.

పవన్ కుమార్‌ను కాపాడే ప్రయత్నం చేసిన పెంపుడు కుక్క .

ఆ ప్రయత్నంలో పవన్ కుమార్ ఒంటిపై కాట్లు పడి, ఆ రక్తపు నోరుతో కనిపించిన కుక్క.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram