ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అనాటమీకి శవాల కొరత
ఒక్కో మృతదేహానికి లక్ష ఇచ్చేందుకు కాలేజీలు సిద్ధం
గోల్డ్ న్యూస్ / హైదరాబాద్ :ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సబ్జెక్టు లో భాగంగా అవయవాల పనితీరుపై విద్యార్థులకు అనాటమీ కోసం మృతదేహాలు కొరత దీని వ్యాపారంగా చేసుకొని దళారుల దందా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలే లక్ష్యంగా శవాల కొనుగోలు దందా అంత్యక్రియల ఖర్చు తప్పడమే కాకుండా, తిరిగి చేతికి డబ్బులు వస్తాయని నచ్చచెబుతున్న దళారులు
రబ్బరు బొమ్మలతో…
కొన్ని మెడికల్ కాలేజీలు ఇతర దేశాల్లో మాదిరిగా రబ్బరు బొమ్మలను తీసుకువచ్చి విద్యార్థులకు అనాటమీ పాఠాలు బోధిస్తున్నాయి. శరీర నిర్మాణం గురించి తెలిస్తేనే మానవ దేహం, రోగాలపై అవగాహన ఉంటుందని, రబ్బరు బొమ్మలపై అంత లోతైన అవగాహన రాదని నిపుణులు చెబుతున్నారు.
Post Views: 43









