గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, రేగా కాంతారావు ఇంట్లో విషాదం నెలకొంది. బుధవారం తెల్లవారుజామున ఆయన తల్లి లక్ష్మీనరసమ్మ (90) మృతి చెందారు.గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మృతికి నాయకులు కార్యకర్తలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Post Views: 75









