ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మం కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

సీపీఎం నేత సామినేని రామారావును హత్య చేసిన హంతకులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి

వేలాదిగా చేరుకొని రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న సీపీఎం, బీఆర్ఎస్,సీపీఐ శ్రేణులు 

పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకొని నిరసన

తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు.

Facebook
WhatsApp
Twitter
Telegram