ఎవరికి అనుమానం రాకుండా కొబ్బరి పీచు వాహనంలో గంజాయి తరలిస్తున్న ముఠా.
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ , భద్రాచలం టౌన్ పోలీసుల సంయుక్తా ఆధ్వర్యంలో 110 కేజీల గంజాయిని పట్టుకున్నారు ఎవరికి అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా కొబ్బరి పీచు వాహనంలో తరలిస్తున్న నిషేధిత 110 ప్యాకెట్లు అక్రమంగా తరలిస్తున్ను ముఠాను పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.
ఎంతో కష్టపడి చాకచక్యంగా 2 క్వింటాళ్ల 22 కే జీల గంజాయిని పట్టుకున్న భద్రాచలం టౌన్ CI నాగరాజు టౌన్ SI సతీష్ , జిల్లా టాస్క్ ఫోర్స్ CI రమాకాంత్, టాస్క్ ఫోర్స్ SI జలకం ప్రవీణ్ , రామారావు లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా SP రోహిత్ రాజు, భద్రాచలం ASP విక్రాంత్ కుమార్ సింగ్ అభినందించారు
Post Views: 45









