నెల్లూరు జిజిహెచ్ లో అగ్ని ప్రమాదం

గోల్డెన్ న్యూస్ / ఆంధ్రప్రదేశ్/ నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో ఆదివారం తెల్లవారుజామున పిల్లల వార్డు (ICU)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించింది. గర్భిణులుబాలింతలురోగులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారుఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి తీయించుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram