గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / మండల పరిధిలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ మహిళా టైలర్ లకు అందచేసిన మెరూన్ కలర్ క్లాత్ తో కుట్టిన ఏకరూప దుస్తులు ను 313 విద్యార్దినులకు అందజేశారు.ఈ కార్యక్రమం లో మండల విద్యా శాఖాధికారి జి మంజుల, సెర్ప్ ఎపిఎం బి. వినోద్ క్రాంతి, విద్యాలయం ఇంచార్జి ప్రత్యేక అధికారి నసీమా, ఇంటర్ విద్యాధికారి సంధ్యారాణి, విద్యాలయం సిబ్బంది సెర్ప్ మహిళా టైలర్ లు శ్రీదేవి, స్ఫూర్తి, కవిత విద్యార్థులు పాల్గొన్నారు

Post Views: 232









